VIDEO: 'ఆదర్శ గ్రామంగా నిజాంపల్లిని తీర్చిదిద్దుతాం'

VIDEO: 'ఆదర్శ గ్రామంగా నిజాంపల్లిని తీర్చిదిద్దుతాం'

BHPL: నిజాంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ అన్నారు. ఇవాళ HIT TVతో ఆమె మాట్లాడారు. గత రెండు రోజులుగా గ్రామంలోని సైడ్ డ్రైనేజీలో చేరిన చెత్తను కూలీల ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొలగిస్తున్నట్లు తెలిపారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవడానికి కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.