'కవయిత్రి సాంస్కృతిక వైభవం విజయవంతం చేయాలి'
VZM: శాలివాహన చక్రవర్తి కవయిత్రి మొల్ల సాంస్కృతిక వైభవం ఈనెల 22న విజయవాడలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేవుడు బాబు తెలిపారు. ఈమేరకు సంబంధిత పత్రికలను గురువారం గజపతినగరంలో పంపిణీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రదర్శన, సాయంత్రం 4 గంటలకు మహాసభ జరుగుతుందని చెప్పారు.