కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న కలెక్టర్

కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న కలెక్టర్

SKLM: కోటబొమ్మాళిలో వేంచేసి ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణ సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను కలెక్టర్‌కు అందజేశారు. ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్ అప్పలరాజు, ఆలయం సిబ్బంది ఉన్నారు.