బ్రహ్మంగారి తిరుణాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

బ్రహ్మంగారి తిరుణాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: శ్రీ బ్రహ్మంగారి తిరుణాల మహోత్సవం కార్యక్రమం కర్లపాలెం మండలం యాట్రావారి పాలెం గ్రామంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వారు బ్రహ్మంగారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.