CMRF చెక్కులను పంపీణీ చేసిన నాయకులు
NZB: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. బుధవారం సాయంత్రం మోర్తాడు మండలం డోన్ పాల్ గ్రామంలో 5గురు లబ్ధిదారులకు రూ. 75,000 విలువ గల CMRF చెక్కులను పంపిణీ చేశామన్నారు. చెక్కుల మంజూరుకు సహకరించిన బాల్కొండ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌కు లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.