కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

SDPT: కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామివారి కళ్యాణం ఈనెల 14వ తేదీన ఉదయం10:45గంటలకు జరగనున్నందున స్వామివారి కళ్యాణం ముందస్తు ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లికార్జున స్వామివారి కళ్యాణం జరిగే తోటబావి ప్రాంతంలో కళ్యాణ మండపం డెకరేషన్, వీఐపీ సిట్టింగ్, సామాన్య భక్తులకు కుర్చీలు, మీడియా గ్యాలరీ ఏర్పాట్లు పరిశీలించారు.