కొత్తగా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కొత్తగా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ASR: రంపచోడవరం మండలంలో నూతంగా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు. ముసురుమిల్లి, రంపచోడవరంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బీవీ కోట, ఐ. పోలవరం, మడిచర్ల, బందపల్లి, తామరపల్లి, బోలకొండ గ్రామాల్లో కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతుందన్నారు.