VIDEO: 'డిమాండ్లను అమలు చేస్తాం'

VIDEO: 'డిమాండ్లను అమలు చేస్తాం'

KDP: కార్మికుల డిమాండ్లను మున్సిపాలిటీ పరిధిలో వాటిని అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన సమ్మె చేస్తున్న పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. కార్మికుల సమ్మె వివరాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు.