రేపు పోలీస్ ప్రజావాణి

రేపు పోలీస్ ప్రజావాణి

NRML: భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎస్పీ జానకీ షర్మిల పోలీస్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. భైంసా డివిజన్ పరిధిలోని ఫిర్యాదుదారులు నేరుగా కలిసి అర్జీలు అందించవచ్చన్నారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.