ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రత ఏర్పాటు
HYD: ఈ నెల13న ఉప్పల్ స్టేడియంలో జరిగే 'మెస్సీ గోట్ ఇండియా టూర్' ఫూట్ బాల్ మ్యాచ్ కోసం భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రేక్షకుల రాక, భద్రత, మైదాన నిర్వహణ, లైటింగ్ వంటి అన్ని ఏర్పాట్లను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ తపడనున్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.