ప్రమాద బీమా అందజేసిన ఎమ్మెల్యే

ప్రమాద బీమా అందజేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఇటీవల టీడీపీ క్రియాశీలక సభ్యుడు వంగే పురం వెంకటయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ తరపున వెంకటయ్య కుటుంబానికి రూ. 5 లక్షలు ప్రమాద బీమా మంజూరు అయింది, భీమా చెల్లింపు పత్రాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వెంకటయ్య భార్య అచ్చమ్మకు అందజేశారు. పార్టీ ఏప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.