పాస్ పోర్ట్ కార్యాలయ ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి

పాస్ పోర్ట్ కార్యాలయ ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి

SRD: పటాన్ చెరులో పాస్ పోర్ట్ కార్యాలయ అందుబాటులో లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తుందని IT ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు. విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ ఎంతో అవసరమని, దాని కోసం ఇతర నగరాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కనుక, దీనిపై స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించి పాస్ పోర్ట్ కార్యాలయ ఏర్పాటు చేసేలా కృషి చేయాలనీ కోరారు.