IPL 2026 షెడ్యూల్ ఇదేనా..!

IPL 2026 షెడ్యూల్ ఇదేనా..!

IPL-2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ విడుదలైనట్లు ప్రచారం సాగుతోంది. ఈ మెగాటోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBతో SRH తలపడనుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌లను ఏప్రిల్ 2న కోల్‌కతా వేదికగా KKRతో, 5న సొంతగడ్డ(HYD)పై LSGతో ఆడనుంది.