ఆర్టీసీ బస్టాండ్‌లో వందేమాతరం గీతాలాపన

ఆర్టీసీ బస్టాండ్‌లో వందేమాతరం గీతాలాపన

PPM: వందేమారతం ఆలపించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా పార్వతీపురం ఆర్టీసీ సముదాయంలో జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగులతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం పాట ఉద్దేశాన్ని ఆయన సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ లక్ష్మణరావు, పట్టణ సీఐ, ఎస్సై, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.