ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు: ఎస్పీ
WNP: గ్రామపంచాయతీ మూడోవ విడత ఎన్నికలు జిల్లాలో పూర్తిగా ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అత్యంత పటిష్టమైన భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. మొదటి, రెండవ విడతల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా ముగిసింది అన్నారు. మిగతా 81 గ్రామపంచాయతీ 1,300 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.