'భూ నిర్వాసితులకు పరిహారం అందేలా చొరవ చూపండి'

'భూ నిర్వాసితులకు పరిహారం అందేలా చొరవ చూపండి'

MBNR: నగర పరిధిలోని దివిటిపల్లిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కారణంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారానికి చొరవ చూపాలని యూత్ కాంగ్రెస్ నేత జే.చంద్రశేఖర్ అన్నారు. ఈ విషయమై ఇవాళ స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.