2.ఆత్మకూర్ మండలంలో విజేతల వివరాలు ఇవే!
\జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామాల వారీగా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
★ కందగట్ల- శిగ నాగమణి( కాంగ్రెస్)
★ తమ్మల పెన్ పహాడ్- ఒగ్గు జానకమ్మ( కాంగ్రెస్)
★ మిడ్తనపల్లి- ఉప్పల సురేష్( కాంగ్రెస్)
★ కోటి నాయక్ తండా- ధరావత్ (BRS)
★ బొప్పారం- దేవేందర్ రెడ్డి( BRS)
★ ఏపూర్ తండా- బోడ జయరాజ్
★ ఇస్లాపురం- ఇరుగు ప్రమీల(BRS)
➢ మరిన్ని అప్‌డేట్ల కోసం హిట్ టీవీ యాప్‌ను చూస్తూనే ఉండండి.