'పేదల జీవితాల్లో జగన్ చీకట్లు నింపాడు'

PLD: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సంజీవని వంటి సీఎం సహాయ నిధి పునరుద్ధరించారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తన నివాసంలో CMRF కింద రూ. 28.13 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జగన్ కఠిన హృదయంతో పేదల జీవితాల్లో చీకట్లు నింపాడన్నారు.