'ఫుడ్ పాయిజన్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'ఫుడ్ పాయిజన్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

సత్యసాయి: బత్తినపల్లి గ్రామంలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జిల్లా వైద్య బృందాన్ని ఆదేశించారు. ​అవసరమైతే వారిని తక్షణమే జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఎవరూ భయపడవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.