VIDEO: ఊట నీరే దిక్కు.. రెండు కిలోమీటర్ల ప్రయాణం

VIDEO: ఊట నీరే దిక్కు.. రెండు కిలోమీటర్ల ప్రయాణం

ASR: అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పరిధి బుడ్డిగరువులో తాగునీరు సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనలు వేడుకుంటున్నారు. తాగునీరు సౌకర్యం అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి కాలుష్యత ఊట గడ్డల నీరును తెచ్చుకుని తమ అవసరాలను తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.