'మా ప్రభుత్వం ఉంటే ఇలా జరిగేది కాదు'
MBNR: మహబూబ్నగర్ ట్యాంక్ బండ్ పనులు నిలిచిపోవడం చూసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి గురయ్యారు. కోట్లు ఖర్చుపెట్టి పనులు చేశామని ఇప్పుడున్న పాలకులు కనీసం పట్టించుకోవడంలేదని ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆయన చాలా బాధపడ్డారు. మా ప్రభుత్వం ఉండి ఉంటే ప్రతి పని సక్రమంగా జరిగేదని అవేదన వ్యక్తం చేశాడు.