VIDEO: శ్రీరంగాపురంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు

VIDEO: శ్రీరంగాపురంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు

WNP: శ్రీరంగాపురం మండలంలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ప్రత్యేక పూజలతో ప్రారంభమైన రథోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని రథంపై ఊరేగింపుగా చేర్చారు. భక్తులు అధిక సంఖ్యలో చేరి గోవింద నామస్మరణతో ఆలయం ప్రాంగణాన్ని మార్మోగించారు.