పలమనేరు ప్రజలకు గమనిక

పలమనేరు ప్రజలకు గమనిక

CTR: పలమనేరులోని అగ్నిమాపక సిబ్బంది సేవలను నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నరేష్ తెలిపారు. అనుకోని విపత్తులు జరిగినప్పుడు వెంటనే 101 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. వెంటనే తమ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతామన్నారు.