రేపటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
TG: పీజీ ఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్ నవంబరు 1 నుంచి చేపట్టనున్నట్టు ప్రవేశాల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. వివిధ ప్రక్రియలు పూర్తయ్యాక నవంబరు 13, 15వ తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.