VIDEO: తొండ గ్రామంలో ఉగాది వేడుకలు .. పంచాంగ శ్రవణం
SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ స్వాతి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు నూతన సంవత్సర ఫలితాలను ప్రజలకు వివరించారు. రాబోయే కాలంలో ఎండలు అధికంగా ఉంటాయని, మృగశిర ఆరుద్ర కార్తిలో భారీ వర్షాలు కురుస్తాయని పండితులు తెలిపారు.