VIDEO: ఉగ్రవాదితో పోరాడిన రియల్ హీరో!

VIDEO: ఉగ్రవాదితో పోరాడిన రియల్ హీరో!

ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందారు. పాకిస్తాన్‌కు చెందిన తండ్రీకొడుకులు ఈ ఘాతుకానికి పాల్పడగా, వారి కారులో ఐసిస్ జెండా లభించింది. ఎదురుకాల్పుల్లో తండ్రి మృతి చెందాడు. ఈ దాడిలో ఓ పండ్ల వ్యాపారి అహ్మద్ రియల్ హీరోగా నిలిచాడు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాది నుంచి గన్ లాక్కుని ప్రతిఘటించాడు. గాయపడిన అహ్మద్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు.