ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

SKLM: ఎచ్చెర్ల పొలీస్ స్టేషన్‌లో శ్రీకాకుళం ఎస్పీ కే.వీ. మహేశ్వర రెడ్డి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు గూర్చి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్‌ రోస్టర్‌, వివిధ క్రైమ్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.