ఈరోజు చికెన్ ధరలు.!

ఈరోజు చికెన్ ధరలు.!

VSP: చికెన్ ప్రియులకు ఆదివారం వస్తే ముక్కలేనిదే ముద్దదిగదు. అయితే ఈరోజు జిల్లాలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. ఫారం గేటు 116 కిలో, లైవ్ 143 కిలో, డ్రెస్‌డ్ 207 కిలో, స్కిన్‌లెస్ 236 కిలోగా ఉన్నాయి.