2000 కుటుంబాలకు రేషన్ సరుకుల పంపిణీ

2000 కుటుంబాలకు రేషన్ సరుకుల పంపిణీ

HNK: అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల హనుమకొండ పరిధిలో తీవ్రంగా దెబ్బతిన్న వరద బాధితులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో రేషన్ సరుకులు పంపిణీ చేశారు. వరదల వల్ల ఇళ్లు, జీవనోపాధి కోల్పోయిన సుమారు 2000 కుటుంబాలకు అవసరమైన రేషన్ సరుకులను ఈ కార్యక్రమం ద్వారా అందించారు.