VIDEO: నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ
WNP: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దృష్ట్యా గోపాలపేట మండలంలోని తాడిపర్తి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలలో శాంతి భద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. ఎన్నికల ప్రక్రియను భంగ పరచాలని చూసే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.