విద్యుత్ సబ్ స్టేషన్ సందర్శించిన CMD

విద్యుత్ సబ్ స్టేషన్ సందర్శించిన CMD

JN: వడ్లకొండ విద్యుత్ సబ్ స్టేషన్‌ను TSNPDCL CMD వరుణ్ రెడ్డి సందర్శించారు. కొత్తగా అవసరమైన ఫీడర్ల కొరకు ప్రతి పాదనలు పంపాలన్నారు. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం పనులు వేగంగా అయ్యేలా చూడలని, ఇంటర్ లింకింగ్ పనులు, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు త్వరగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు.