ఉల్లాసంగా హాస్టల్ విద్యార్థుల వనభోజనం

ఉల్లాసంగా హాస్టల్ విద్యార్థుల వనభోజనం

NGKL: చారకొండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌ విద్యార్థులు ఆదివారం ఉల్లాసంగా వనభోజన మహోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల ఈ మేరకు కార్యక్రమాన్ని చేపట్టామని వార్డెన్ బాలరాజు తెలిపారు. హాస్టల్ ఆవరణలోని చెట్ల కిందకు చేరి విద్యార్థులు పాటలు, క్విజ్ పోటీలు నిర్వహించుకొని, అనంతరం సామూహిక వనభోజనం చేశారు.