ఏటీఎంలో ఒక్కో భక్తుడికి రెండు లడ్డూలు

ఏటీఎంలో ఒక్కో భక్తుడికి రెండు లడ్డూలు

తిరుమలలో లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులు లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. UPI చెల్లింపు సదుపాయం కూడా ప్రవేశపెట్టారు. భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఉన్న కియోస్క్ యంత్రం వద్దకు వెళ్లి UPI ద్వారా నగదు చెల్లించవచ్చు. కియోస్క్ యంత్రంలో 2 ఆప్షన్లను దర్శన టికెట్ ఉన్నవారు, టికెట్ లేనివారు ఈ ఆప్షన్ ఎంచుకొని కొనుగోలు చేయొచ్చు.