ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లాలో పాడి రైతులకు విరివిగా రుణాలు అందజేయాలి: కలెక్టర్ సుమిత్ కుమార్
☞ తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో A-16గా ఉన్నఅజయ్ కూమార్ అరెస్ట్
☞ మామండూరు అడవుల్లో పర్యటించిన DY.CM పవన్ కళ్యాణ్
☞ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కమిషనర్ శ్రీనివాసరావు