ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సౌదీ మాస్టర్ ప్లాన్

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సౌదీ మాస్టర్ ప్లాన్

పశ్చిమాసియాలో యుద్ధం వేళ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి వద్ద ఎదురవుతున్న ముప్పును తప్పించుకోవడానికి, ఎర్ర సముద్ర తీరంలోని యాంబు పోర్టు ద్వారా చమురు ఎగుమతులను ఆఫర్ చేస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ పోర్టులో కార్యకలాపాలు భారీగా పెరిగాయి. హర్మూజ్‌ను బైపాస్ చేస్తూ ఈ మార్గం ద్వారా సరఫరాను రియాద్ క్రమబద్ధీకరిస్తోంది.