VIDEO: ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
RR: శ్రీరామనవమిని పురస్కరించుకుని కర్మాన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈవో లావణ్య ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, తాగునీరు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.