'కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలి'

'కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలి'

NRPT: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.