'పంటలను కలిసి అమ్మడం ద్వారా మంచి ధర పొందవచ్చు'

'పంటలను కలిసి అమ్మడం ద్వారా మంచి ధర పొందవచ్చు'

ASF: సిర్పూర్‌లోని దహేగావ్ రైతు వేదికలో ఇవాళ ఆత్మ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై (ఎఫ్‌పీవో) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ.. రైతులు సమూహంగా ఏర్పడి ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసుకుంటే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చన్నారు. పంటలను కలిసి అమ్మడం ద్వారా మంచి ధర పొందవచ్చని, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందుకోవచ్చన్నారు.