గోదావరిఖని నుంచి అరుణాచలం, రామేశ్వరానికి బస్సు

గోదావరిఖని నుంచి అరుణాచలం, రామేశ్వరానికి బస్సు

PDPL: గోదావరిఖని డిపో నుంచి అరుణాచలం, రామేశ్వరంకు రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు బయలుదేరానుంది. ఈ యాత్రలో కాణిపాకం, అరుణాచలం గిరిప్రదక్షిణ, శ్రీరంగం, పళాని, పాతాళ శంభు, మదురై, రామేశ్వరం, కంచి(వెండి, బంగారు బల్లి), జోగులాంబ శక్తిపీఠం వంటి పుణ్య క్షేత్రాలు దర్శించుకోవచ్చు అని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. యాత్ర ఛార్జి ఒక్కరికి 8,000 ఉంటుందన్నారు.