కందుకూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కందుకూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కందుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రజలకు వేసవిలో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల సహకారాన్ని గుర్తుచేస్తూ, పెద్దబజారు, బ్యాంకు బజారు రోడ్ల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.