22న వారణాసి రాములమ్మ 85వ ఆరాధన మహోత్సవాలు

22న వారణాసి రాములమ్మ 85వ ఆరాధన మహోత్సవాలు

KDP: కాశినాయన మండలం సావిశెట్టిపల్లెలో అవధూత శ్రీ వారణాసి రాములమ్మ 85వ ఆరాధన మహోత్సవాలను 22 శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహకులు విశ్వనాధరావు తెలిపారు. గొప్ప మహిమానితురాలై భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై విరజల్లుతున్న శ్రీ వారణాసి రావులమ్మ ఆరాధన మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తల్లి ఆశీస్సులు పొందాలని వారన్నారు.