ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విజయవాడ యువతి

ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విజయవాడ యువతి

NTR: విజయవాడకు చెందిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మాడ్రిడ్(స్పెయిన్)లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళలు, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సురేఖ, పర్ణీత్, ప్రీతికలతో కూడిన మహిళా బృందం, అలాగే మిక్స్‌డ్ విభాగంలో రిషభ్, సురేఖలు మెరుగైన పదర్శన కనబరచారు.