అత్తోట దోపిడీ కేసు నిందితుల అరెస్ట్

అత్తోట దోపిడీ కేసు నిందితుల అరెస్ట్

GNTR: కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ఓ వృద్ధురాలిపై దాడి చేసి రూ.13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు పాత నేరస్తులైన పిడుగురాళ్లకు చెందిన కుంచరపు దుర్గప్రసాద్, కొత్తపల్లి ఎలిసాగా గుర్తించారు. ఈ కేసును ఛేదించిన అధికారులను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం అభినందించారు.