VIDEO: 'అసాంఘిక కార్యక్రమాలకు చెక్కుపెట్టేటందుకే నిఘా'
E. G: గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషేధిత ప్రాంతాలపై పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. నిషేధిత ప్రాంతాలలో మద్యం సేవించిన వారిపై, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు చెక్కుపెట్టేటందుకే డోన్‌తో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ నుంచే డ్రోన్‌తో వీక్షించారు.