సుదీప్ 'మార్క్' ట్రైలర్ రిలీజ్
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్క్'. విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. పవర్ ఫుల్ పోలీస్ అధికారి అయిన హీరో.. సస్పెండ్ కావడం వెనుక ఉన్న రాజకీయం ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.