'వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి'

'వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి'

MLG: కన్నాయిగూడెం మండలంలోని కన్నాయిగూడెం నుంచి రొయ్యూరు గ్రామానికి వెళ్లే సింగిల్ రోడ్డు పక్క మట్టి కొట్టుకుపోవడంతో ఎడ్జిలు లోతుగా ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. దీంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు.