VIDEO: 'హాజరుకాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా'
CTR: SC,ST మానిటరింగ్ సమావేశానికి హాజరు కానీ అధికారులపై చర్యలు తీసుకోవటంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని MRO రాము తెలిపారు. గురువారం పుంగనూరు MRO కార్యాలయం ఎదుట సభ్యలు చేపట్టిన నిరసనపై MRO స్పందించారు. సమావేశాని హాజరు కావాలని సర్కులర్ పంపించినట్లు చెప్పారు. ఇకపై ప్రతి నెల జరిగే సమావేశానికి హాజరుకాని వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.