'ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి'

HNK: హసన్‌పర్తి మండలంలోని చింతగట్టులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మిస్తున్న పనులను గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.