రైతులకు కలెక్టర్లు అండగా ఉండాలి: మంత్రులు

రైతులకు కలెక్టర్లు అండగా ఉండాలి: మంత్రులు

SDPT: వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జిల్లా కలెక్టర్లు అండగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పనపై సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలసి ఆయా శాఖల ఉన్నత అధికారులతో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు.