కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి 
➦ కర్నూలులో ఐటీసీ మార్కెటింగ్ ఏజెంట్ ఒత్తిడి భరించలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి 
➦ రైతులకు సబ్సిడితో ప్రభుత్వం విత్తనాలను అందిస్తుంది: పెద్దకడబూరు AO సుచరిత
➦ ప్యాపిళిలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే జయసూర్య